What is universe in Telugu
universe ఇది లాటిన్ భాష లోని పదమైన universus లో నుండి వచ్చింది universus అంటే ఇంగ్లీష్ లో All అని అర్దం సరే మనం topic లోకి enter అవుద్మ ముందుగా మనం ఉంటున్న సూర్య కుటుంబంలో ఉన్న అత్యధిక అందమైన మరియు మన ఈలు అయినటువంటి భూమి నుండి మొదలుపెడదాం భూమి యొక్క వ్యాసం (Diameter) 12,742 కిలోమీటర్స్ ఇది అంతా పెద్దది ఏమి కాదు ఇప్పుడు మన సూర్యుని యొక్క వ్యాసం గురించి తెలుసుకోవాలి మన సూర్యుడు యొక్క వ్యాసం 1.4 మిలియన్ కిలోమీటర్స్ (kilometers) అయితే మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతి పెద్ద నక్షత్రం VY Canis Majoris (VY కానిస్ మజోరిస్) దీని యొక్క వ్యాసం 3,00,00,00,000 అయితే ఇక్కడ నుండి కలవటానికి మనకి కిలోమీటర్ల సరిపోవు ఇప్పుడు మనం లైట్ ఇయర్ (Light years) నీ వాడాలి తెలుగులో దీనిని క్రాంతి సంవత్సరం అంటారు మన విశ్వం లో అత్యధిక వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉంది అంటే అది క్రాంతి (Light) ఒకటే క్రాంతి అనేది సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అదే క్రాంతి ఒక సంవత్సరం ప్రయాణించే దూరాన్ని లైట్ ఇయర్ అని అంటారు ఒక లైట్ ఫోటాన్ (Photon) సంవత్సరానికి సుమారుగా 9 లక్షల 46 వేల కోట్ల కిలోమీటర్ల ప్రయాణించగలదు అయితే మ...