What is universe in Telugu

universe ఇది లాటిన్ భాష లోని పదమైన universus లో నుండి వచ్చింది universus అంటే ఇంగ్లీష్ లో All అని అర్దం సరే మనం topic లోకి enter అవుద్మ ముందుగా మనం ఉంటున్న సూర్య కుటుంబంలో ఉన్న అత్యధిక అందమైన మరియు మన ఈలు అయినటువంటి భూమి నుండి మొదలుపెడదాం భూమి యొక్క వ్యాసం (Diameter) 12,742 కిలోమీటర్స్ ఇది అంతా పెద్దది ఏమి కాదు ఇప్పుడు మన సూర్యుని యొక్క వ్యాసం గురించి తెలుసుకోవాలి మన సూర్యుడు యొక్క వ్యాసం 1.4 మిలియన్ కిలోమీటర్స్ (kilometers) అయితే మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతి పెద్ద నక్షత్రం VY Canis Majoris (VY కానిస్ మజోరిస్) దీని యొక్క వ్యాసం 3,00,00,00,000 అయితే ఇక్కడ నుండి కలవటానికి మనకి కిలోమీటర్ల సరిపోవు ఇప్పుడు మనం లైట్ ఇయర్ (Light years) నీ వాడాలి తెలుగులో దీనిని క్రాంతి సంవత్సరం అంటారు మన విశ్వం లో అత్యధిక వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉంది అంటే అది క్రాంతి (Light) ఒకటే క్రాంతి అనేది సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అదే క్రాంతి ఒక సంవత్సరం ప్రయాణించే దూరాన్ని లైట్ ఇయర్ అని అంటారు ఒక లైట్ ఫోటాన్ (Photon) సంవత్సరానికి సుమారుగా 9 లక్షల 46 వేల కోట్ల కిలోమీటర్ల ప్రయాణించగలదు అయితే మనం ఉంటున్న గ్యాలక్సీ పేరు మిల్కీవే గెలాక్సి(milky way galaxy) ప్రతి గ్యాలక్సీ మధ్యలో గెలాక్టిక్ సెంటర్ ఉంటుంది మన milky way లో మధ్యలో ఉన్న గెలాక్టిక్ సెంటర్ నుండి 27 వేల లైట్ ఇయర్స్ దూరంలో మన సౌర కుటుంబం (Solor system) ఉంది అయితే మన మిల్కీవే గ్యాలక్సీ ని తెలుగు లో పాలపుంత అంటారు మన సూర్య కుటుంబం లో ఉన్న సూర్యుడు,గ్రహాలు,ఉపగ్రహాలు మరియు ఇంకా ఎన్నో మన పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాయి మన పాలపుంత యొక్క వ్యాసం 1,05,700 లైట్ ఇయర్స్ మన సూర్యుడు మన సూర్య కుటుంబం ఈ పాలపుంత చుట్టూ గంటకి 8,28,000km వేగం తో తిరుగుతూ ఉంటుంది అయినా నా ఈ పాలపుంత చుట్టూ తిరిగి రావటానికి 23,00,00,000 సంవత్సరాల సమయం పడుతుంది అంటే ఏమంత పెద్దది అనుకోకండి మన దగ్గర లో ఉన్న గ్యాలక్సీ పేరు Andromeda గ్యాలక్సీ దిని యొక్క వ్యాసం 2,20,000 లైట్ ఇయర్స్ ఫ్యూచర్ లో మన పాలపుంత మరియు అండ్రమెడ collide అవ్వపోతున్నాయి కానీ మన నుండి ఇది 25 లక్షల లైట్ ఇయర్స్ దూరం కాబట్టి చాలా సమయం ఉంది అయితే ఇప్పటివరకు మన శాస్త్రవేత్తలు కనుగొన్న అతి పెద్ద గ్యాలక్సీ IC 1101 Galaxy దీని యొక్క వ్యాసం 3.9139 million లైట్ ఇయర్స్ ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కనుగొన్న యూనివర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు మనం కనుగొన్న యూనివర్స్ చాలా చిన్నది అందులో 4 important వాటి గురించి తెలుసుకుందాం 1. local group=radius=10 million light years 2. Virgo supercluster=Radius=110 million light years=Number of galaxies 1500 3.Laniakea Supercluster=radius=250 million light years=Number of galaxies: 100,000–150,000 4.Observable universe=Radius: 46.508 billion light years=numbers of galaxies two million million—galaxies అయితే మన శాస్త్రవేత్తలు ప్రకారం ఇప్పటి వరకు మనం కనిపెట్టిన యూనివర్స్ నీది చాలా చిన్నది అంటే ఒక లైట్ బల్బ్ యొక్క డయామీటర్ ఇంత ఉంటుందో అంతేకాని పెట్టాం అంటున్నారు ఇంకా మనకి కనిపెట్టాల్సిన యూనివర్స్ అనేది ప్లూటో (pluto) ఉంటుందని ఉంటున్నారు అయితే మనం ఇప్పుడు మరికొన్ని సూపర్ క్లస్టర్ల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ​Virgo Supercluster Laniakea Supercluster ​Shapley Supercluster ​Perseus–Pisces Supercluster ​Hydra–Centaurus Supercluster ​Coma Supercluster ​Horologium-Reticulum Supercluster Saraswati Supercluster ​Hyperion proto-supercluster ​Pavo–Indus Supercluster ​Caelum Supercluster ​Draco Supercluster ​Leo Supercluster ​Ophiuchus Supercluster ​Lynx Supercluster ​Corona Borealis Supercluster ​MS 0302+17 ​Microscopium Supercluster ​Hercules–Corona Borealis Great WaWall ​VelaSupercluster ఈ మేటర్ మాకు google అండ్ wikipidia లో దొరికింది may be ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ మ చానల్ ని సపోర్ట్ చేయండి అండ్ subscribe చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నీ యాక్టివేట్ చేసుకోండి ఈ#miracles of the universe సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము ప్లీజ్ వీడియో కి లైక్ చేయండి ఎందుకంటే మాకు next వీడియో కి మోటివేషన్ గా ఉంటుంది bye bye...

కామెంట్‌లు